Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, జికె మోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ దర్శకత్వంలో చిరు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య.
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీలోని ఐటమ్ సాంగ్ బాస్ పార్టీ రేపు జనం ముందుకు రాబోతోంది. ఈ పాటను చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూసి దర్శకుడు బాబీని అభినందించారు.