ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం పొందాలనుకునే 10వ తరగతి పాసైన యువతకు ఇదే మంచి ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 22 పోస్టులు, తెలంగాణలో 13 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు 10వ తరగతి (SSC/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి రాష్ట్రం/ప్రాంతం ప్రకారం స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. Also…