2000లో ‘రెఫ్యూజీ’తో ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం నటుడుగా పేరు తెచ్చే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ‘మన్ మర్జియాన్’, ‘లూడో’, ‘ద బిగ్ బుల్’ వంటి సినిమాలలో పాత్రలతో ఆకట్టుకున్న అభిషేక్ ఇప్పుడు ‘బాబ్ బిస్వాస్’ పేరుతో ఆసక్తికరమైన మూవీ చేస్తున్నాడు. షారూఖ్ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్ దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ బాబ్ బిస్వాస్ 2012లో విడుదలైన ‘కహానీ’ సినిమాలో పాత్ర. నిజానికి కహానిలో ఆ…