boAt Wave Spectra smartwatch Price and Battery: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ‘బోట్’ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘బోట్ వేవ్ స్పెక్ట్రా’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల ‘బోట్ లూనార్ ఎంబ్రేస్’ను రిలీజ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ ధర సుమారు రూ.3,000గా ఉంటుంది. మెటల్ బాడీ, బ్లూటూత్ కాలింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వేవ్ స్పెక్ట్రా ఇతర…