A Terrifying Boat pass through a Crocodiles River: నీటిలో మునిగి తేలుతూ.. నేలపై పాకుతూ ఆహారాన్ని వేటాడే భయంకరమైన జీవి ఏదంటే ‘మొసలి’ అని ప్రతి ఒక్కరు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేస్తారు. నీటిలో అయినా లేదా నేలపై అయినా మొసలి ఆహారాన్ని వెతుక్కుంటూ వేటకు వెళ్లిందంటే.. తప్పకుండా ఏదో ఓ ప్రాణి బలి కావాల్సిందే. మొసలి పట్టు అలాంటిది మరి. ఒక్కసారి మొసలి నోటి దగ్గరికి ఏదైనా వెళ్లిందంటే.. తప్పించుకోవడం అసాధ్యం. అది…