PM SHRI Scheme in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు విద్యాశాఖ అధికారులు, ఛత్తీస్‌గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు. పీఎంశ్రీ ఆరంభం సందర్భంగా 10, 12 తరగతుల విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శుభవార్త…