BN Reddy: తెలుగునాట ‘బ్రదర్’ అన్న పిలుపు వినగానే, మనకు నటరత్న ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ‘బ్రదర్’ అన్న మాటను ఎన్టీఆర్, ఏఎన్నార్ పరస్పరం పిలుచుకోవడం ద్వారా తెలుగు చిత్రసీమలో పాపులర్ చేశారని చెప్పక తప్పదు. అయితే, ఆ మాట వినగానే ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి కారణం, ఆయన తనకు పరిచయమైన వారిలో తొ�