టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత మన మనసుకు తగినట్టుగా రంగు రంగుల దుస్తులు వేసుకుంటున్నాం. అన్ని వస్తువులు కావాల్సిన రంగుల్లో దొరుకున్నాయి. తెచ్చుకున్న రంగు మనసుకు నచ్చకపోతే కావాల్సిన రంగుగా మార్చుకుంటాం. అదే ఖరీదైన కారును కొనుగోలు చేసిన తరువాత ఆ రంగు నచ్చకుంటే మార్చుకోవాలి అంటే చాలా ఇబ్బంది. మన మనసుకు తగ్గట్టుగా రెండు మూడు రంగుల్లోకి కారు మారిపోతే ఎలా ఉంటుంది. ఆలోచన బాగుంది. మరి అలాంటి కార్లు నిజంగా విపణిలోకి వస్తాయా అంటే……