BMW hit and run case: మహారాష్ట్ర రాజకీయాల్లో బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు చర్చనీయాంశంగా మారింది. అధికార శివసేన పార్టీకి కీలక రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
BMW hit-and-run case: ముంబైలో బీఎండబ్ల్యూ కార్ యాక్సిడెంట్ కేసు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన పార్టీ నాయకుడు కుమారుడే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు.