చేపల ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రోగాల నుంచి చేపలు ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని చేపలు రుచితో పాటుగా ఖరీదు కూడా అధికంగా ఉంటుంది. సాధారణంగా టూనా చేపల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ టూనా చేపల్లో కూడా బ్లూఫిన్ టూనా ఖరీదు మరింత అధికం అంటున్నారు. ఈ రకం చేపలను అంతరించిప�