మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు.
Hugging: ప్రతిరోజు మనిషులు ఉరుకు పరుగు జీవితంలో బిజీ అయ్యారు. అయితే రోజువారీ జీవితంలో మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరంగానే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మరి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. Also Read: Hotel Attack: హోటల్‌కు వచ్చిన కస్టమర్స్‌పై దాడి.. మేనేజర్ దగ్గరుండి మరీ..! మానసిక స్థితిలో మెరుగుదల: పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక రకాల మానసిక…