నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్ స్క్వేర్. గతంలో వచ్చిన మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ట్రైలర్, సాంగ్స్ తో విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జోరు చూపించింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్…