జయం రవి నటించిన కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాధ్. ఆ తర్వాత హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. హీరోగా తోలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్. తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’…