ప్రముఖ సింగర్ మధు ప్రియ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్-1 కంటెస్టెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. “ఆడపిల్లనమ్మా” అనే సాంగ్ తో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సింగర్ మధుప్రియ. ఆ తరువాత పలు సాంగ్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్న మధుప్రియ తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయంటూ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా మధుప్రియ హైదరాబాద్ షీ…