బుల్లితెర నుంచి వెండితెర కు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి ఎంతగానో మెప్పించింది మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రం లో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియా లో ఆమె హాట్ ఫొటోస్ చూసి అందరూ ఒక్కసారి…