‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా వ�
మార్వెల్ యూనివర్స్ లో అన్ని పాత్రలకూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా స్కార్లెట్ జోహన్సన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్లాక్ విడో” వివాదం ముదురుతోంది. తాజాగా డిస్నీపై స్కార్లెట్ కేసు వేస్తూ కోర్టు మెట్లెక్కడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో గురువారం ఈ దావా వేయబడింది. స్టూడియో ఈ �
వీకెండ్ రాగానే సినిమాకి వెళ్లటం చాలా మందికి చాలా ముఖ్యమైన విషయం! కానీ, రెండేళ్లుగా కరోనా మహమ్మారి పుణ్యం కొద్దీ పెద్దతెర కాస్త పెద్ద గండంగా మారిపోయింది. మూతపడ్డ థియేటర్లు ఎంతకూ తెరుచుకోవటం లేదు. అయితే, బిగ్ స్క్రీన్ పై బిగ్ ఎంటర్టైన్మెంట్ మనమే కాదు… బిగ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మిస్ అవుతున్నా�
కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు ఇంకా దేశమంతటా పూర్తిగా తెరుచుకోకపోవటంతో డిస్నీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9న అమెరికా, బ్రిటన్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ కి దూరంగా ఉండనుంది. నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని
కరోనా ప్యాండమిక్ దారుణం నుంచీ హాలీవుడ్ పూర్తిగా కొలుకున్నట్టేనా? దాదాపుగా అంతే అనిపిస్తోంది! ఇంకా ప్రపంచం మొత్తం మహమ్మారి బారి నుంచీ బయటపడలేదు. థియేటర్స్ ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. జనం కూడా కరోనాకి ముందటి కాలంలోలాగా ఇప్పుడు రావటం లేదు! అయినా హాలీవుడ్ చిత్రాలు మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేస
హాలీవుడ్ స్టార్ బ్యూటీ స్కార్లెట్ జోహాన్సన్ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. డిస్నీ కామిక్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. ఖచ్చితంగా కథ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే, ‘టాయ్ స్టోరీ 4’ దర్శకుడు జోష్ కూలే ప్రస్తుతం స్క్రిప్టింగ్ చేస్తున్నాడు. ఆయన సారథ్యంలోనే స్కార్లె�
ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంటే… హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మాత్రం తమ కొత్త చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ రకంగా వరల్డ్ సూపర్ హీరో డే రోజున ‘బ్లాక్ విడో’ రిలీజ్ డేట ను వాల్ట్ డిస్నీ సంస్థ ప్రకటించింది. క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్లాక్ విడోR