అందాల భామ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నార్త్ కు చెందిన ఈ భామ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. హీరోయిన్ గా తన కెరీర్ టాలీవుడ్ తో నే ప్రారంభం అయింది.’మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’ మరియు ‘బాస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ‘వేడుక’; ‘పరుగు’ మరియు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లోనూ కూడా ఈ భామ మెరిసింది.ఆ తర్వాత మలయాళం, తమిళం మరియు కన్నడ…