శనగలు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. సౌత్ టు నార్త్ చాలా మంది వీటితో రకరకాల కూరలను చేస్తూ వస్తున్నారు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా వాడుతున్నారు.. కొందరు ఈ శనగలను మొలకెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. నల్ల శనగలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను…