Congress Helps BJP In Gujarat : మేం నాయకులం.. ప్రజల ఎదుటే శత్రువులుగా నటిస్తాం.. కానీ వారి వెనుక మేం ఒక్కటిగా కలిసే ఉంటామని ఓ సినిమాలో సన్నివేశం ఇప్పుడు మీరు చదువుతున్న వార్తకు సరిగ్గా అద్దినట్లు సరిపోతుంది.
సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మోడీ జీ అంటూ ట్విట్టర్ వేదికగా మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. మరి ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ? అంటూ ప్రశ్నించారు.
టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం.. తెలంగాణలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దృష్టి పెట్టగా.. తాజాగా గ్రానైట్ వ్యాపారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED విచారణ మొదలుపెట్టింది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ దాడులు సరేసరి. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే ఈడీ విసిరిన పంజా రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది. అది పొలిటికల్గానూ అలజడికి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఈడీ రైడ్స్ రాడార్ పరిధిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు..…
సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా ఉమ్మడిపోరు చేస్తామని ప్రకటించాయి టీడీపీ – జనసేన. ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తామని ఘనంగా వెల్లడించాయి. ఆ సందర్భంగా పవన్ స్పీడ్ చూసిన వాళ్లకు ఆ రోజో.. ఆ తర్వాత రోజో కార్యాచరణ ప్రకటిస్తారని… రెండు పార్టీల కార్యకర్తలు కలిసి రోడ్ల మీదకు వస్తారని అంతా అనుకున్నారు. అంతేనా… టీడీపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జనసేనతో పోత్తుకు ఇక బీజం పడినట్టేనని అంతా భావించారు. కానీ నెల…
Whoever builds Tipu Sultan's statue will be sent home, BJP minister's warning: కర్ణాటక మైసూరులో 100 అడుగుల పొడవైన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మించకోనివ్వండి.. వారికి ఎవరు మద్దతు ఇచ్చినా.. టిప్పు విగ్రహాలను నిర్మించినా ప్రజలు వారిని ఇంటికి పంపిస్తారని…
MS Dhoni Joins BJP Photo Viral: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని బీజేపీలో చేరనున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే వార్తపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
హిమాచల్ ప్రదేశ్లో పార్టీలకు అతీతంగా నాయకుల రాజకీయ భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించే రోజు వచ్చేసింది. నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.