Loksabha Elections : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటింది. ఎన్డీయే 288 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 240 స్థానాల్లో ముందంజలో ఉంది.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఏడో దశ లోక్‌సభ ఎన్నికలలో ఎనిమిది రాష్ట్రాల్లోని 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.