Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కు నియోజకవర్గం టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Raja Singh: తెలంగాణ బీజేపీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే రాజా సింగ్ బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల వస్తున్న వదంతులపై శనివారం ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు.
ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే ముందు నోటీసులు ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. బండి సంజయ్ ని కలవడానికి వెళ్లనున్నట్లె తెలిపారు. అరెస్ట్ లకు బండి సంజయ్ భయపడరంటూ వ్యాఖ్యానించారు.