PM Modi: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోడీ కేరళలో ర్యాలీ నిర్వహించారు. మోడీ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే.. మోడీ ఈ సభలో మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన ప్రసంగం మధ్యలోనే జనాల్లో ఉన్న ఓ బాలుడు ప్రధాని దృష్టిని ఆకర్షించాడు. చేతిలో ప్రధాని ఫొటో పట్టుకుని చాలాసేపు అలాగే నిలబడి…