Bittiri Satti: బిత్తిరి సత్తి.. ఈ పేరు వినని వారుండరు. ప్రస్తుతం ఏ సినిమా ప్రమోషన్స్ జరిగినా బిత్తిరి సుత్తితో ఇంటర్వ్యూ జరగాల్సిందే. ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా మొదలుపెట్టిన రవి కుమార్..
ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఈ సినిమా గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోందని, బిత్తిరి సత్