Bitthiri Sathi apologizes for comments on Bhagavad Gita: బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ కావలి వివాదంలో ఇరుకున్న విషయం తెలిసిందే. భగవద్గీతను అనుకరిస్తూ.. బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారంటూ బిత్తిరి సత్తిపై తెలంగాణ ‘వానర సేన’ సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి…