మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో కాకర కూడా ఒకటి.. ఏడాది పొడవునా వీటికి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ పంటకు పురుగులు ఆశించడం తక్కువ.. కోతల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. కాకర కోతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కాకరకాయ మంచు, చలిని తట్టుకోదు. విత్తనాల అంకురోత్పత్తికి కనిష్ట ఉష్ణోగ్రత 180 C మరియు పెరుగుదల మరియు అభివృద్ధికి 300 C అవసరం. ఆడ పువ్వుల…