Health benefits of Bitter Gourd: ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా మందిని అటాక్ చేస్తాయి. ఈ సీజన్‌లో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. జ్వరం, జలుబుతో పాటు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకోసం రకరకాల మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధులను నివారణకు మందులు పనిచేస్తాయి కానీ.. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల డీసీసెస్ నుంచి మీకు ఉపశమనం కలిగించే ఓ ఔషధం ఉంది. అదే కాకరకాయ. ఇది చేదుగా…
Health Benefits of Bitter Gourd: కాకరకాయ.. ఇది చేదు రుచికి ప్రసిద్ధి చెందింది. చేదు రుచి ఉన్నప్పటికీ, మంచి పోషకాలతో నిండి ఉంటుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాకరకాయ పోషకాల శక్తి కేంద్రం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చేదు కూరగాయలను మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని…
Bitter gourd juice: మధుమేహం, సింపుల్‌గా షుగర్ వ్యాధిగా పిలుచుకునే ఈ జబ్బు ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం భరించాల్సిందే. అయితే, కొన్ని చిట్కాలు వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే, చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉదయం ‘‘కాకరకాయ’’ జ్యూస్ తాగుతుంటారు. అయితే, ఇది నిజంగా పనిచేస్తుందా..? అసలు ఏ విధంగా కాకరకాయ షుగర్‌ని అదుపులో ఉంచుతుందో తెలుసుకుందాం.
చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు సహజ రక్త శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. అయితే చాలా మంది కాకరకాయలు చేదుగా ఉండటం కారణంగా వాటిని తినరు. అయితే వాటి చేదును తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా.. కాకరకాయలు మీ ఆహారంలో తినడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.