Case Filed on Bithiri Sathi for Degrading Bhagavadgeetha: సోషల్ మీడియాలో బిత్తిరి సత్తి అనే వ్యక్తి తెలియని వారుండరు. పలు న్యూస్ చానల్స్ లో ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ఆ తర్వాత కాలంలో సెలబ్రిటీ యాంకర్ గా మారిపోయాడు. సినీ కార్యక్రమాలను హోస్టింగ్ చేయడమే కాదు సినీ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే బిత్తిరి సత్తి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు…
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.
సక్సెస్ కు ఫార్ములా అనేది ఏదీ ఉండదు అని చెప్పే సినీ ప్రముఖులు చాలామంది ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతుంటారు. ఒక నటుడికి ఒక పాత్రలో గుర్తింపు వస్తే ఇక అతనితో అవే పాత్రలు చేయిస్తుంటారు తప్పితే వారికి వేరే పాత్రలు ఇచ్చి, కొత్తగా చూపించే సాహసం చేయరు. అందుకే మనకు పర్మనెంట్ లెక్చరర్స్, పర్మనెంట్ ప్రిన్సిపాల్స్, పర్మనెంట్ పోలీస్ ఆఫీసర్స్, పర్మనెంట్ జడ్జెస్ క్యారెక్టర్స్ కు నటులు ఉన్నారు. ఈ స్టీరియో టైప్ క్యారెక్టర్స్…