Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఎగ్ రోల్ డబ్బులు అడిగిన ఒక దుకాణదారుడు కస్టమర్‌ని బాకీ డబ్బు అడగగా, కస్టమర్ అతన్ని దారుణంగా కొట్టాడు.
పాము కనిపిస్తే దూరంగా పరుగులు తీస్తాం. పాము కాటేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామును వెతికి పట్టుకొని దానికి నోటితో కొరికి చంపేశాడు. ఆ తరువాత తీరిగ్గా నాటు వైద్యుడి వద్దకు వెళ్లి మందు తీసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశా లోని జాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. జాజ్‌పూర్ జిల్లా గంభారిపటియా గ్రామానికి చెందిన కిషోర్ భద్రా అనే వ్యక్తి పోలంలో పనిచేస్తుండగా రక్తపింజరి పాము కరిచింది.…