సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లైతే ఇదే మంచి సమయం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత రంగంలో అగ్రికల్చర్ సైన్స్/ సాయిల్ సైన్స్ లో B.Sc./ B.Tech./ B.E./ BNYS/ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అ