అమెరికాలో మరో ఉద్యమానికి ఊపిరి పోసుకున్నది. పక్షులను చంపొద్దని అంటూ వేలాదిమంది రోడ్లమీదకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. బర్డ్ ఆర్ నాట్ రియల్ అనే పేరుతో ఉద్యమం జరుగుతున్నది. అమెరికా వీధుల్లో ఎరుగుతున్న పక్షులు నిజం కావని, నిజమైన పక్షులను అధికారులు చంపేస్తున్నారని, ఇప్పటికే లక్షలాది పక్షులను చంపేసి వాటి స్థానంలో రోబొటిక్ పక్షులను ప్రవేశపెట్టారని, ఆ పక్షులు అమెరికన్ల జీవనాన్ని గమనిస్తున్నాయని ఆందోళనలు చేస్తున్నారు. బర్డ్ ఆర్ నాట్ రియల్ అనే సిద్ధాంతం ఇప్పుడు మొదలైంది…