Bollywood Actress Bipasha Basu Cries Video Goes Viral: ‘బిపాషా బసు’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘టక్కరి దొంగ’లో తన అందాలతో అలరించారు. ఆపై బాలీవుడ్ వెళ్లిన బిపాషా.. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకున్నారు. జిస్మ్, రాజ్, ధూమ్, రేస్, అలోన్, ఆత్మ, కార్పొరేట్, ది లవర్స్ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో బిపాషా నటించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్…