విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి సినిమా నిర్మిస్తున్న నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే ఈ సినిమా నాగ అశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఒక దర్శకుడు తన నిర్మాత కుమార్తెతో ప్రేమలో పడడం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి నాగ్ అశ్విన్ కూడా తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్…