నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న “బింబిసార” టీజర్ విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. నందమూరి అభిమానులు…