Rajinikanth: ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర డైరెక్టర్ల హావా నడుస్తోంది. మొదట యంగ్ హీరోలతో హిట్ కొట్టడం.. ఆ తరువాత వెంటనే సీనియర్ హీరోల వద్ద నుంచి ఛాన్స్ అందుకోవడం జరుగుతుంది. ఇక తాజాగా అదే లిస్టులోకి చేరిపోయాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార వంటి హిట్ ను అందించిన వశిష్ఠ మొదటి సినిమాతోనే టాలీవుడ్ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు.