సింగర్ బిల్లీ ఎల్లిష్ సారీ చెప్పింది. ‘’నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఇంతకీ, 19 ఏళ్ల పాప్ సింగర్ సారీ వెనుక కథేంటి అంటారా? బిల్లీ ఓ సారి ఎప్పుడో ఒక పాట పాడింది. ఆ వీడియో ఏళ్ల తరువాత ఇప్పుడు టిక్ టాక్ లో తిరిగి బయటకొచ్చింది. వైరల్ అవుతోంది. అంత వరకూ బాగానే ఉన్నా అందులో ఒక పదం ఆసియా ఖండం నుంచీ వచ్చి అమెరికాలో…