టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ గత శుక్రవారం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగులో పంపిణీ చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, తెలుగులోనూ ఆదరణ బాగుందని విష్ణు విశాల్ మంగళవారం మీడియాతో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్ల ఓనర్స్, పంపిణీ దారులు ఈ…
తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ మీద కన్నేశాడా? అవుననే లాగానే ఉన్నాయి పరిణామాలు అయితే! కోలీవుడ్ లో ఇళయదళపతిగా విజయ్ కి తిరుగులేదు. అయితే, సూర్య, కార్తీ, విశాల్, ధనుష్ లాంటి ఇతర తమిళ హీరోల్లాగా విజయ్ ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు మార్కెట్ పై పెద్దగా గురి పెట్టలేదు. ఈసారి మాత్రం టాలీవుడ్ ని సీరియస్ గా తీసుకుంటున్నాడు. ‘మాస్టర్’ సినిమాతో ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే వసూలు చేశాడు విజయ్… ‘దళపతి 66’…