ఈ ఏడాది శృతిహాసన్ కు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టిన శృతి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు లు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ లో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో…