Rash Car Driving in Tandoor: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను మైనర్ బాలుడు ఢీకొట్టాడు. తాండూర్ పట్టణంలో ఘటన చోటు చేసుకుంది. పట్టణనంలోని సాయిపూర్ కి చెందిన మోయిన్ పాషా ఫిర్యాదు మేరకు తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం రాత్రి సమయంలో తెల్లవారుజామున మోయిన్ పాషా ఇంటి ముందర పార్క్ చేసిన మ�