ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు ప్రాణాలకు కూడా ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే పర్యవసానాలను ఆలోచించడంలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మందికి రోజు రోజుకి రీల్స్ పై పిచ్చి పెరిగిపోతుంది. రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్, వ్యూస్, ఫాలొవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాలతో చెలగాటం అడుతారు. తమ ప్రాణాలే కాకుండా తమకు సంబంధం లేని వారి…