శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బైకర్ మలయాళ కుట్టీ మాళవిక నాయర్ ఈ సినిమాలో శర్వాతో హీరోయిన్ గా జోడీ కడుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య…