ప్రస్తుత రోజుల్లో ఇంటికో టూవీలర్ కామన్ అయిపోయింది. వివిధ అవసరాల కోసం బైకులను యూజ్ చేస్తున్నారు. అయితే వాహనదారులు తరచుగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ద్విచక్ర వాహనాల్లో కొత్త సేఫ్టీ ఫీచర్ ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలో విక్రయించే అన్ని టూవీలర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్…