Accident: గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువకుడు బైక్ రైడర్ మృతి చెందాడు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ ఎస్‌యూవీ కారు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తోంది. అయితే., అతివేగంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన సెప్టెంబర్ 15 (ఆదివారం) ఉదయం 5.45 గంటలకు జరిగింది. అయితే ఈ భయానక వీడియో తాజాగా…
వేసవిలో, పగటిపూట వేడి కారణంగా కొన్నిసార్లు వాహనాలలో మంటలు సంభవిస్తాయి. ఇందుకు సంబంచి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బైక్ రైడింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదనంగా, ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఈమధ్య ఇలాంటి ఘటనలకు కారణం అవుతుంది. బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజా ఘటన అందుకు పూర్తి భిన్నం. ఈ వీడియోను ఓ…