Home
Bike Racing
Bike Racing News
-
Sound Pollution : బైక్ సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల ఉక్కుపాదం..
విజయవాడ నగరంలో అర్ధరాత్రి వేళల్లో బైక్ రేసింగ్‌లు, వికృత శబ్దాలతో బెంబేలెత్తిస్తున్న ఆకతాయలపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా బుల్లెట్ వంటి ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చి, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. సాధారణంగా వాహన తయారీ కంపెనీలు నిర్ణీత శబ్ద పరిమితితో సైలెన్సర్లను… -
Bike Racing: వీకెండ్స్ వచ్చిందంటే చాలు.. రెచ్చిపోతున్న బైక్ రేసర్లు..!
సాగర నగరం విశాఖపట్నంలో బైక్ రేసింగ్‌లకు కళ్లెం వేయడానికి సీసీ శంఖ బ్రతబాగ్చి దృష్టిసారించారు. వీకెండ్స్‌లో బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పోలీసులు పట్టుకున్నారు. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు.. వీకెండ్స్‌లో సాధారణంగా మారిపోయాయి. -
Bike Racing: ఎట్టకేలకు చిక్కిన బైక్ రేసర్లు.. 38 మంది యువకులపై కేసు నమోదు!
గత కొద్ది రోజుల నుండి విశాఖ బీచ్ రోడ్డులో హల్ చల్ చేస్తున్న బైక్ రేసర్ల భరతం పట్టారు పోలీసులు. ఎన్టీవీలో ప్రసారం అయిన వార్తలకు స్పందన లభించింది. వరుస కథనాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది. నగరంలో పలు చోట్ల నిఘా పెట్టి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. విశాఖలో బైక్ రేసింగ్‌లపై పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. బీచ్ రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మోడల్… -
Ajith Car Accident: ఘోర ప్రమాదం నుండి బయటపడ్డ స్టార్ హీరో
Ajith Car Accident: కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) రేసింగ్ ప్రియుడని తెలిసిందే. ఆయనకి బైక్, కార్ రేసింగ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో.. తాజాగా ఆయన దుబాయ్ వేదికగా జరిగబోయే ‘Dubai 24 Hours Race’లో పాల్గొనడం కోసం వెళ్లారు. దుబాయ్ చేరుకున్న ఆయన అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా గాయాల్లేకుండా భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అజిత్ రేసింగ్ ట్రైనింగ్ సమయంలో, ఆయన కారులో భారీ ప్రమాదం జరిగింది.… -
Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు వీరంగం.. యువకుడిపై కత్తితో దాడి
పాతబస్తీలో బైక్ రేసర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న యువకుడిపై దారుణానికి పాల్పడ్డాడు. బైక్ రేసర్లంతా ఏకమై యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పాత బస్తీలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
Bike Riders: విశాఖలో బైక్ రైడర్స్ ఆగడాలు.. 13మందిపై కేసులు
vizag police arrests 13 bike racers -
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు…
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు మళ్ళీ ఎక్కువయ్యాయి. నగరంలో పలు చోట్ల రేసింగ్‌లు చేస్తున్నారు యువకులు. బండి నెంబర్ ప్లేట్లు తీసి రేసింగ్‌లకు పాల్పడుతున్నారు యువకులు. అయితే లాంగర్ హౌస్‌లో ఈ రేసింగ్‌లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుమీద వేగంగా వెళ్లడంతో తోటి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. రేసింగ్‌లకు పాల్పడే వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజీల ఆధారంగా బైక్ రేసర్లను పట్టుకుంటాం అని పోలీసులు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా లేని… -
ఒకవైపు సీతమ్మ పాత్రలో షూటింగ్! మరోవైపు బైక్ రేసింగ్!
కృతీ సనన్ తన అందమైన ఆకృతితో ఇప్పటికే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేసింది. అయితే, కేవలం గ్లామర్ కే పరిమితం కావటం లేదు గార్జియస్ బ్యూటీ. ఆ మధ్య ‘పానీపట్’ మూవీలో మరాఠా మహారాణిగా అలరించింది! ఈ మధ్యే ‘మిమి’ సినిమాలో అద్దె గర్భంతో ప్రెగ్నెంట్ గా సూపర్ పర్ఫామెన్స్ ప్రదర్శించింది. గ్లామర్, నటన రెండూ బ్యాలెన్స్ చేస్తోన్న కృతీ నెక్ట్స్ ‘ఆదిపురుష్’లో సీతమ్మగా దర్శనం ఇవ్వబోతోంది! అయితే, ఒకవైపు ప్రభాస్ సరసన పౌరాణికం చేస్తోన్న టాలెంటెడ్…
తాజావార్తలు
-
Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
-
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
-
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!