హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు మళ్ళీ ఎక్కువయ్యాయి. నగరంలో పలు చోట్ల రేసింగ్‌లు చేస్తున్నారు యువకులు. బండి నెంబర్ ప్లేట్లు తీసి రేసింగ్‌లకు పాల్పడుతున్నారు యువకులు. అయితే లాంగర్ హౌస్‌లో ఈ రేసింగ్‌లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుమీద వేగంగా వెళ్లడంతో తోటి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. రేసింగ్‌లకు పాల్పడే వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజీల ఆధారంగా బైక్ రేసర్లను పట్టుకుంటాం అని పోలీసులు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా లేని ఈ రేసింగ్‌లు మళ్ళీ పెరుగుతున్నాయి. వీరి మితిమీరిన వేగం కారణంగా రోడ్డుపై వెళ్లే మిగితా వాహనదారులు ప్రాధాలకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి త్వరగా పెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?