కేటిఎం బైకులకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. కుర్రాళ్లు కేటిఎం బైకులు కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అడ్వెంచర్ రైడింగ్‌కు అనువైన ఫీచర్లతో కేటిఎం బైక్‌లు రైడర్లను ఇంప్రెస్ చేస్తాయి. అయితే బైక్ లవర్స్ కు కేటిఎం బ్యాడ్ న్యూస్ అంది�