BiggBoss Telugu 6: రోజురోజుకు బిగ్ బాస్ హౌస్ లో వివాదాలు ఎక్కువైపోతున్నాయి, టాస్కులు, నామినేషన్స్ పక్కకు పెడితే పర్సనల్ గ్రడ్జ్ ఎక్కువగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ లో ఎవరికి వారు గ్రూప్ లుగా గేమ్ ఆడుతూ కొంతమందిని సింగిల్ గా చేసి ఆడుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన టాస్క్ లో కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ ను ఒంటిరిని చేసి ఆడుకున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎంత…