బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
Bihar Gang Ran Fake Police Station For Eight Months: సాధారణంగా ఫేక్ పోలీసులమని నమ్మించి దోచుకోవడం, మోసాలు చేయడం చూస్తుంటాం. కానీ ఇది మాత్రం నెక్ట్ లెవల్ ఘరానా మోసం. ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచి దందాలు చేయడం ప్రారంభించారు కేటుగాళ్లు. ఏకంగా ఎనిమిది నెలల నుంచి పోలీస్ స్టేషన్ నడిపింది బీహార్ ముఠా. అయినా కూడా పోలీసులు కనిపెట్ట
బీహార్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అంటే అంతా అవుననే సమాధానమే విస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి గెలిచింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ గెలువాల్సి ఉంది. కానీ చావుతప్పి కన్నులొట్టబోయినట్లు బీజేపీ, జేడీయూ కూటమి విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకు�