Bihar: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లలో 202 స్థానాలు సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 05 సీట్లు గెలుచుకున్న ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా 04 స్థానాలు గెలుచుకున్నాయి. నితీష్ కుమార్ సారధ్యంతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి సిద్ధమైంది. సీఎంగా నితీష్ కుమార్ దాదాపుగా ఖరారయ్యారని తెలుస్తోంది. ఈ నెల 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం…