PowerFull Love Story: ప్రేమంటే ఇదేరా.. ప్రియుడ్ని కలిసేందుకు ఊరంతా కరెంట్ కట్ చేసిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PowerFull Love Story: తన బాయ్‌ఫ్రెండ్‌ని కలవడానికి, ఒక అమ్మాయి గ్రామం మొత్తం విద్యుత్‌ను నిలిపివేసింది. తర్వాత తన ప్రియుడితో గంటల తరబడి చీకట్లో గడిపింది. వారంరోజులుగా రాత్రి నిర్ణీత సమయంలో కరెంటు పోవడంతో గ్రామంలోని ప్రజలకు అనుమానం వచ్చింది. గ్రామస్తులు విద్యుత్ శాఖ ఉద్యోగులతో మాట్లాడగా.. ఓ అమ్మాయి ఫోన్ చేసి కరెంటు కట్ చేసిందని తెలిసింది. దీంతో ఆ బాలికను పట్టుకునేందుకు గ్రామస్తులు రాత్రంతా వివిధ ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ప్రేమ జంట పట్టుబడింది. గ్రామస్తులు యువకుడిని కొట్టడం ప్రారంభించడంతో బాలిక వారితో గొడవకు దిగింది.
Read Also:Bogatha waterfall: ఉగ్ర రూపం దాల్చిన భోగత జలపాతం.. పర్యాటకులకు నో ఎంట్రీ
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
నౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్రియురాలు కరెంటును నిలిపివేసింది. జులై 14న వారిద్దరినీ గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రజలు ఆ బాలుడిని కర్రలతో కొట్టడం ప్రారంభించారు. దీని వీడియో జూలై 15న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమికుడితో పాటు ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ప్రేమికురాలు, ప్రియురాలి బంధువులు ఇద్దరికీ పెళ్లికి అంగీకారం తెలిపారు. బాండ్ నింపిన తర్వాత యువకులు విడుదలయ్యారు. పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ ఖలీద్ అక్తర్ మాట్లాడుతూ.. ప్రేమ వ్యవహారమేనని తెలిపారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వెళ్లిపోయారు.
Read Also:Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!