బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అర్రాలో దుండగుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. తాజాగా.. దుండగులు ముగ్గురు స్నేహితులను కాల్చారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Bridge Collapse: బీహార్‌లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Urinate in Mouth: సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని పాట్నాకు ఆనుకుని ఉన్న ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రౌడీలు ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టారు.